కరోనా వైరస్ కు మందు కనిపెట్టాం: బాబా రాందేవ్

Author: Share:

ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి ఎందరో జీవితాలను విచ్ఛిన్నం చేస్తుంది.

క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్‌ను క‌నుగొనేందుకు ఓ వైపు సైంటిస్టులు, ఫార్మా కంపెనీలు ప్ర‌పంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్ర‌యోగాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కు మందు కనుగొన్నామని ఆధ్యాత్మిక గురువు, పతంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ ప్రకటించారు. భారతీయ సాంప్రదాయ ఆయుర్వేదంలో ఎప్పటి నుంచో వినియోగిస్తున్న గిలాయ్(తిప్పతీగ), అశ్వగంధలకు కోవిడ్-19 ను అరికట్టగలం సామర్థ్యం ఉందన్నారు.

ఈ రెండు మూలిక‌ల వ‌ల్ల క‌రోనాను పూర్తిగా నాశ‌నం చేయ‌వచ్చ‌ని ఆయ‌న అంటున్నారు. దీంతో క‌రోనా ల‌క్ష‌ణాలు, ఇన్‌ఫెక్ష‌న్ పూర్తిగా త‌గ్గుతాయ‌ని అంటున్నారు.

భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) తెలిపింది. అంతేకాదు ఐఐటీ ఢిల్లీ, జ‌పాన్‌కు చెందిన AIST ఇప్ప‌టికే అశ్వ‌గంధ‌పై సంయుక్త పరిశోధనలు చేశాయి. కోవిడ్ 19 చికిత్సకు అశ్వగంధ సమర్ధవంతంగా పనిచేస్తుందని తమ పరిశోధనల్లో తేలినట్లు వెల్లడించాయి. ఈ క్రమంలోనే బాబా రాందేవ్ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

READ  మళ్ళీ ప్రధానిగా మోడీకే పట్టం, సర్వేలో 72% ఆమోదం
Previous Article

BJP questions KCR Govt on failures to manage Covid-19

Next Article

Telangana: Man dies on the road, as Ambulance lacked PPE kits

You may also like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

20 − 18 =