కొండ పోచమ్మ కాలువకు గండి, బైటపడ్డ కాళేశ్వరం పనుల నాణ్యత..

Author: Share:

కొండ‌పోచ‌మ్మ సాగ‌ర్ కాలువ‌కు గండి పడిన ప్రదేశంలోని వెంకటపూరం గ్రామన్ని సందర్శించి పంట నష్టాపోయిన రైతులను పరామర్శించడం జరిగింది.

అవినీతి టీఆర్ఎస్ సర్కారు ఘనకార్యం. నకిలీ భగీరథుడి నిర్వాకం అపర భగీరథుడు అని చెప్పుకునే సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో అవినీతి కట్టలు తెంచుకొని నీటిరూపంలో పొంగిపొర్లుతోంది. కాంక్రీట్ మరచి కమిషన్లు మింగిన బినామీ ఇంజనీరింగ్ సంస్థ పనుల ఫలితమిది.

ఈ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ఓపెన్ చేసిన నెలరోజుల్లోనే నాణ్యతా లోపం బట్టబయలైంది. కమీషన్ల కోసం కక్కుర్తి పడి. వందల కోట్ల రూపాయలు దండుకొని నామమాత్రంగా నిర్మాణం చేపట్టడంతో.

పాపం కాలువలు సైతం అవినీతిపై ఆగ్రహంతో కట్టలు తెంచుకుంటున్నాయి టీఆర్ఎస్ సర్కారు పాపం కాస్త. మర్కుక్ మండల శివారు గ్రామాలకు ముప్పుగా మారింది. పంటపొలాలు పూర్తిగా మునిగిపోయాయి. పలు గ్రామాలు జలమయమయ్యాయి.

READ  JNU సందర్శనకు రూ 5 కోట్లు పుచ్చుకున్న దీపికా ప‌దుకొనే
Previous Article

Who is Health Minister of Telangana Eatala ? Or KTR or KCR ? :MP Konda Vishweshwar Reddy

Next Article

Telangana HM Mahmood Ali tests Positive for Covid-19

You may also like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × 5 =