జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత 2019 నుండి హిందూ దేవాలయల పై దాడుల వివరాలు.

Author: Share:
 1. గుంటూరు దుర్గ గుడి ద్వoసం – 14 Nov 2019
 2. పిఠాపురం ఆంజనేయ స్వామి గుడి 23 విగ్రహులు ద్వాంసం – 21 Jan2020
 3. రోంప్పిచెర్ల వేణుగోపాల స్వామి గుడి విగ్రహాలు ద్వాంసం – 11 Feb 2020
 4. ఉండ్రాజవర మండలం సూర్యవుపాలం అమ్మవారి గుడి ముఖ ద్వారం దుండగులు ద్వాంసం చేశారు – 13 Feb 2020
 5. నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వరా ఆలయ రధం దగ్ధం 14 Feb 2020
 6. అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రధ దగ్ధం – 6 Set 2020
 7. విజయవాడ దుర్గ గుడి రధ వెండి సింహాలు చోరీ – 13 Sept 2020
 8. కృష్ణ జిల్లా నిడమానూరులో సాయి బాబా విగ్రహాలు ద్వాంసం – 15 Sept 2020
 9. ఏలేశ్వరం శ్రీ సీతారామాంజనేయ వ్యాయమ కళాశాలలో ఆంజనేయ స్వామి విగ్రహం ద్వాంసం – 16 Sept2020
 10. గుంటూరు జిల్లా వెల్దుర్తి గ్రామం నుండి గుండ్లపాడు వెళ్లే దారిలో కొండపైన ఉన్న నాగమయ్య గుడిలో దేవతా ప్రతిమలు ద్వంసం – 16 sept 2020
 11. కృష్ణ జిల్లా వత్సవాయి మండలం మక్కపేట గయంలో కాశి విశ్వేశ్వర ఆలయంలో తలుపులు., నంది విగ్రహం ద్వాంసం — 17 sept 2020
 12. విశాఖ జిల్లా చింతపల్లి గ్రామం చిలకల మామిడి విధి శివారులో శివాలయంలో శివుడు విగ్రహాలు ద్వoసం – 19 sept 2020
 13. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నరసాపురం వెళ్లే రోడ్ మార్గంలో వున్నా అయ్యప్ప స్వామి మండపంలో అయ్యప్ప చిత్రపటాలు , విగ్రహం ద్వoసం – 20 sept 2020
 14. కర్నూల్ జిల్లా పత్తికొండ పట్టణ మార్కెట్ యార్డ్ సమీపంలో వున్నా ఆంజనేయ స్వామి విగ్రహం ద్వoసం – 23 Sept 2020
 15. నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ తుమ్మూరు నందు ఆంజనేయస్వామి విగ్రహం ద్వoసం – 25 sept 2020
 16. కర్నూల్ జిల్లా మంత్రాలయం మండలం వుగురు కి 2km దూరంలో వున్నా సుగని జలాషేయం దెగ్యరా వున్నా శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవలయంలో నరసింహ స్వామి శేషపడగలు ద్వoసం – 5 0ct 2020
 17. కర్నూల్ జిల్లా ఆదోనిలో ఓవర్ బ్రిడ్జి కింద వున్నా ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం ద్వాంసం – 6 0ct 2020
 18. గుంటూరు జిల్లా నరసారావు పేట శంకర మఠం సమీపంలో వున్నా సరస్వతి దేవి విగ్రహం ద్వoసం – 6 0ct 2020
 19. తర్లపాడు గ్రామం శ్రీవీరభద్ర స్వామి దేవస్థాన గోపురం ద్వాంసం – 17 0ct2020
 20. యానాం బైపాస్,లచ్చిపాలెం గ్రామం, తూ.గో జిల్లా లో ఆంజనేయ స్వామి వారి విగ్రహం ద్వంసం..
 21. విజయనగరం జిల్లా లో రాముని విగ్రహం ధ్వంసం
 22. రాజమండ్రి లో నిన్న రాత్రి సుబ్రమణ్య స్వామి చేతులు నరికివేత.
  ప్రతీ హిందువు శివాజి మహారాజు లా ధర్మ ద్రోహులను నిలువదురించాలి లేకుంటే హిందువులు కాలగర్భం లో కలిసి పోతారు

Source: Y Satya Kumar, BJP National Gen. Secretary

Previous Article

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా రామతీర్థం ఘటన పై రగడ కొనసాగుతోంది.

Next Article

Hyderabad: Six arrested including Qazi in connection with the marriage of 16-year-old girl to 57-year-old man

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nine + fourteen =