మర్కజ్ సమావేశాల వెనక ఏమైనా కుట్ర దాగి ఉందా? వైద్యుల పై దాడి చేసేవారు దేశ ద్రోహులు

Author: Share:

తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ముందువరుసలో ఉండి కరొనతో పోరాడుతూ ప్రజలను కాపాడుతున్న వైద్యులు పై గాంధీ ఆసుపత్రిలో కొందరు దాడి చేయడం దుర్మార్గం.

అదే విధంగా ఢిల్లీకి వెళ్లిన వారిని రక్షించడానికి పాతబస్తీకి వెళ్లిన ఆశావర్కర్లు, ఆరోగ్య సిబ్బంది పై దాడి చేయటం హేయమైన చర్య. కనీసం మహిళలలు అని కూడా చూడకుండా వారి దాడికి దిగడం చాలా బాధాకరం.

ఈ దాడులను బీజేపీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ దాడిని దేశం మీద చేస్తున్న దాడిగా పరిగణిస్తున్నాం. దాడి చేస్తున్న వారిని దేశద్రోహులుగా పరిగణించాలి. వీరి పై కఠిన చర్యలు తీసుకోవాలి.

ఒకవైపు ప్రజలు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతుంటే ఢిల్లీకి వెళ్ళినవారు ఆసుపత్రుల్లో బిర్యానీలు కావాలని గొడవ చేయడమేంటి? ఈ ద్రోహులను వెనకేసుకువచ్చే మేధావులు, లౌకికవాదులు ఇప్పుడు ఎందుకు నోరుమెదపడం లేదు? మర్కజ్ నిజాముద్దీన్ సమావేశం వెనక ఏమైనా కుట్ర దాగి ఉందా అనే కోణంలో విచారణ చేపట్టాలి.

అన్ని ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది కి 24*7 పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలి. సున్నితమైన ప్రాంతాల్లో వివరాల సేకరణకు వెళ్తున్న ఆరోగ్య సిబ్బందికి సరైన భద్రత కల్పించాలి.

ఏనుగుల రాకేష్ రెడ్డి
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

Previous Article

Prepare, not Panic- what SMALL businesses can do to survive the COVID-19 crisis

Next Article

Hyderabad: Doctors treating Corona attacked, AIIMS write to Amit Shah for stern action

You may also like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

sixteen − 14 =