గణేష్ ఉత్సవ మండపాల ఏర్పాటుకు అనుమతిలేదు : వరంగల్ పోలీస్ కమిషనర్.

Author: Share:

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవ మండపాల ఎర్పాటుకు అనుమతి లేదని వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం ప్రకటన చేశారు.

కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్యా ఈ సారికి మండపాల ఎర్పాటుకు అనుమతులు ఇవ్వడంలేదు అని సీపీ తెలిపారు.

కావున ప్రజలందరు ఎవరి ఇంటి వద్ద వారే వినాయక చవితి పూజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో, ముఖ్యమైన కూడళ్ళలో విగ్రహాల ఏర్పాటు నిషేధమని, అదే విధంగా మొహర్రం పండుగను సైతం ముస్లిం సోదరులు తమ ఇంటిలోనే నిర్వహించుకోవాలని తెలిపారు.


పోలీసుల ఉత్తుర్వులను అతిక్రమించి గణేష్ మండపాలను ఏర్పాటు చేస్తే సంబంధిత నిర్వహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేశారు.

Previous Article

వరంగల్: ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో ఉన్నదో లేక ప్రగతి భవన్ లో ఉన్నదా ఎవరికి తెలవాదు: బండి సంజయ్.

Next Article

41 lawyers including senior advocates, appealed SC for not to conviction Prashant Bhushan in the criminal contempt case.

You may also like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × 5 =