I.T.I.R ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చకపోవడానికి కారణం ఎవరు ?

Author: Share:

ITIR ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చకపోవడానికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అని కాగ్ తన నివేదికలో వెల్లడించింది.

అసలు ITIR ప్రాజెక్ట్ ఏమిటి:
2008 లో అప్పటి UPA ప్రభుత్వం ITES (IT Enabled Services), EHM (Electronic Hardware Manufacture) రంగాలను ప్రమోట్ చేసేందుకు ITIR పాలసీ ని తీసుకొచ్చింది. ఈ పాలసీ ప్రకారం ITIR కావాలనుకున్న రాష్ట్రాలు ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. అందులో కేంద్ర ప్రభుత్వానిది infrastructure అభివృద్ది కోసం కొంత మొత్తం కేటాయించే financier పాత్ర మాత్రమే.

హైదరాబాద్ కి కేటాయించిన ITIR ప్రాజెక్ట్ వివరాలు:
2013 లో అప్పటి కేంద్ర ప్రభుత్వం 202 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం(సుమారు 50000 ఎకరాలు) లో ITIR ప్రాజెక్ట్ కు అనుమతి ఇచ్చింది. As per plan దీన్ని 2 phases లో పూర్తి చెయ్యాలి. మొదటి phase 2013 నించి 2018 మధ్య. రెండవ phase 2018 నించి 2038 మధ్య. అప్పుడు వేసిన estimation ప్రకారం internal infrastructure అభివృద్ది కి 13093 కోట్లు, external infrastructure అభివృద్ది కి 4863 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసారు. *ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా కేవలం 2 ప్రాజెక్టులకి.. అవి, 1. MMTS ని ఎయిర్‌పోర్ట్ వరకు extend చెయ్యటానికి 165 కోట్లు.. 2. మూసాపేట నించి BHEL వరకు radial road ని upgrade చెయ్యటానికి 80 కోట్లు. * ఇంతే..

రాష్ట్రప్రభుత్వం చెయ్యాల్సినవి:

  1. ప్రాజెక్ట్ ని sanction చేసిన మూడేళ్ల లోపు master plan ని సమర్పించాలి.
  2. ప్రాజెక్ట్ కి సంబందించిన 50000 ఎకరాలు identify చేసి ల్యాండ్ ని freeze చెయ్యాలి. అంటే ఇంక వేరే ఎవరికి ఈ భూమి కేటాయించకూడదు.
  3. ఆ భూమి ని అభివృద్ది చెయ్యటం కోసం ఒక infrastrcture developer ని identify చేసి DPR – Detailed project report తయారు చేయించాలి.
  4. ఏ ప్రాంతాన్ని అయితే ITIR కింద గుర్తించారో దానికొక separate urban development body (మన HUDA లాగా) ఒక దాన్ని ITIR Development authority అనే సంస్థ ని ఏర్పాటు చెయ్యాలి.

కాగ్ ఏం చెప్పింది:

  1. రాష్ట్ర ప్రభుత్వం ఈ పైన వాటిల్లో ఏ ఒక్క దాన్ని అమలు చెయ్యలేదు.
  2. భూమి ని గుర్తించలేదు. రాష్ట్రం తరఫున నిధులు కేటాయించలేదు. అసలు మాస్టర్ ప్లాన్ కూడా తయారు చెయ్యలేదు.

“Planning for Information Technology Investment Region (ITIR) was deficient. The ITIR remained a non-starter. Two firms, which were to play key role in development of semi-conductor industry in ‘Fab City’ project failed to promote the industry. Consequently, out of 1075 acres earmarked to Fab City, 712 acres remained unutilised. Department / Telangana State Industrial Infrastructure Corporation (TSIIC) did not ensure minimum contribution from constituent units as per Electronic Manufacture Cluster Scheme guidelines. “

  1. 2,19,000 కోట్లు పెట్టుబడులు వస్తాయి ITIR ప్రాజెక్ట్ వల్ల అన్నారు. కాని కాగ్ ఏం చెప్పింది?
    The analysis showed that the investment projections were unrealistic and could not bear fruit. The Government replied (November 2017) that the investment projections were for a combined State and for a cumulative period of 25 years. The reply was not acceptable as the Government should have reviewed the investment projections after formation of Telangana State. “
  2. Master plan ప్రిపరేషన్ పై..
    “The State Government decided (November 2014) to prepare a unified Master Plan for the entire Hyderabad Metropolitan Development Authority (HMDA) region. However, no progress was on record regarding preparation of Master Plan (March 2017). Without a Master Plan, notification and freezing of ITIR area, selection of developer and preparation of DPR could not take place though Phase I of ITIR was to be completed by 2018.
  3. ITIR కి సెపరేట్ development authority నియమించకపోవటం పై:
    Para 12 of the ITIR Policy proposed constitution of a separate urban local body for ITIR. The broad functions of the ITIRDA would be to plan enforcement and monitoring of ITIR, development of infrastructure, management of operations and promotion of investments.

Audit observed that ITIRDA was not formed as the HMDA Act, which governs Hyderabad metropolitan region, did not contain a provision for constitution of such special authority. In the absence of an empowered functional authority, implementation of ITIR could not be initiated, despite a lapse of three years after approval.

ఇన్ని రకాలు గా రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యి, అనుకున్న 3 ఏళ్లు గడువు లో రాష్ట్రం ఏ ప్రోగ్రెస్ చూపించకపొయ్యేసరికి ప్రాజెక్ట్ అదే మురిగి పోయింది”

Previous Article

Enough historical proof that Hyderabad was known as BhagyaNagar

Next Article

కేసీఆర్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా : వివేక్ వెంకటస్వామి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

thirteen − 11 =